తెలుగు

బాబు అవినీతిపై రాష్ట్రం వెలుప‌లే విచార‌ణ జ‌ర‌గాలి - కాకాణి డిమాండ్‌

బాబు అవినీతిపై రాష్ట్రం వెలుప‌లే విచార‌ణ జ‌ర‌గాలి – కాకాణి డిమాండ్‌

2014-19 మ‌ధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్ర‌మాల‌పై న‌మోదైన కేసుల‌ను రాష్ట్రం వెలుప‌ల విచార‌ణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయ‌ని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన సీపీ ఆనంద్‌.. బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన సీపీ ఆనంద్‌.. బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..

హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బాలుడికి ఆక్సిజన్ సరిపోక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ...

జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికల దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓటర్లు ప్రతి సంవత్సరం ఎన్నికలతో విసుగు చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ...

స్కూట‌ర్ బాంబు బ్లాస్ట్‌.. రష్యా న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ హెడ్ మృతి

స్కూట‌ర్ బాంబు బ్లాస్ట్‌.. రష్యా న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ హెడ్ మృతి

ర‌ష్యా న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ హెడ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇగోర్‌ కిరిల్లోవ్‌ బాంబు పేలుడులో దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం మాస్కోలోని రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలో జరిగింది. స్కూటర్‌లో అమర్చిన బాంబు ...

ఇండోనేషియా రక్షణమంత్రితో భారత నేవీ చీఫ్ కీలక భేటీ

ఇండోనేషియా రక్షణమంత్రితో భారత నేవీ చీఫ్ కీలక భేటీ

ఇండోనేషియాలో పర్యటిస్తున్న భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ఆ దేశ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ జాఫ్రీ జంషుద్దీన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం భారత్-ఇండోనేషియా మధ్య రక్షణ ...

ఐదో రోజు ఆట‌కూ వ‌రుణ‌గండం.. మ్యాచ్‌ డ్రా అయ్యేనా..?

ఐదో రోజు ఆట‌కూ వ‌రుణ‌గండం.. మ్యాచ్‌ డ్రా అయ్యేనా..?

ఆస్ట్రేలియా-భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వర్షం రూపంలో ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ...

పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్ర‌బాబు నిర్ణ‌య‌మేంటి..?

పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్ర‌బాబు నిర్ణ‌య‌మేంటి..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ...

కూట‌మి ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

కూట‌మి ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...

సంధ్య థియేటర్ భవిష్యత్తు ఏమిటి?

సంధ్య థియేటర్ భవిష్యత్తు ఏమిటి?

ఈనెల 4వ తేదీన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఓ ...

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై కఠిన చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరిగుడిసె ద‌హ‌నంపై వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఉలిచిగ్రామంలో జరిగిన దళిత సర్పంచ్‌ కనుమూరి మహాలక్ష్మికి చెందిన ...