తెలుగు
‘శివ్ కైలాషోం కే వాసి’తో మంత్ర ముగ్ధుల్ని చేసిన రాశీ ఖన్నా
దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్న వేళ, టాలీవుడ్ అందాల తార రాశీ ఖన్నా తన ఆధ్యాత్మిక భక్తిని ప్రత్యేకంగా వ్యక్తపరిచారు. ‘ఓం నమః శివాయ’ మంత్రోచ్చారణలతో శివాలయాలు మారుమోగుతున్న ...
నిన్న శ్రీశైలం.. నేడు శ్రీకాళహస్తి.. శివ భక్తుల ఆగ్రహం
రెండ్రోజుల క్రితం జరిగిన శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్, శివయ్య దర్శనం కోసం సామాన్య భక్తుల అవస్థలు పడిన ఘటన మరువక ముందే మహాశివరాత్రి పర్వదినం రోజు శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలోనూ భక్తులు చేదు అనుభవం ...
IND vs PAK: నేడే హైటెన్షన్ పోరు.. కానీ, వర్ష గండం
T20 వరల్డ్ కప్ 2026లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరు మరికొన్ని గంటల్లో జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్తాన్ ఈరోజు కొలొంబోలో రాత్రి 7 గంటలకు ...
మహా శివరాత్రి.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలు అంతటా ఓం ...
మినీ ఎలక్షన్ వార్‌కు రంగం సిద్ధం కానుందా?
దేశ రాజకీయాల్లో మరోసారి మినీ ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రత్యేక ...
భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై టెన్షన్
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల కోసం పెద్ద పండగగా మారింది. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ క్లాష్‌ను చూసేందుకు అభిమానులు ఎదురు ...
‘జైలర్ 2’ రిలీజ్ డేట్ అప్‌డేట్
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్‌లో రికార్డులు తిరగరాసిన హిట్ సినిమా. ఇప్పుడు దీని సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్ 2’ పై క్రేజ్ ఆకాశాన్ని తాకింది. తాజాగా, సినిమా రిలీజ్‌కు సంబంధించిన ...
మున్సిపల్ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవు : కేటీఆర్
తాజాగా తెలంగాణలో 116 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 66 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మరోవైపు, బీజేపీ మున్సిపల్ ...
పెన్షన్ నుంచి గృహాల వరకూ… బడ్జెట్‌లో నిరాశేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా బడ్జెట్‌పై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంత నివాసం లేని నిరుపేదల సమస్యలపై స్పష్టత లేకపోవడాన్ని ...
మార్చి నుంచి గ్రేటర్‌లో కొత్త ‘వాహన్ పోర్టల్’
మార్చి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు మరియు ఇతర పౌరసేవలను మరింత సులభతరం చేసే వాహన్ పోర్టల్ గ్రేటర్ పరిధిలో వినియోగంలోకి రానుంది. మొదట సికింద్రాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తర్వాత మిగతా రవాణా ...















