తెలుగు
పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడిపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. పాకిస్తాన్‌తో ఇకపై ఏ విధమైన క్రికెట్ సంబంధాలు కొనసాగించకూడదని గంగూలీ ...
ఒకే బంతితో.. షమీ అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అరుదైన ఘనతను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ మహ్మద్ షమీ సొంతం చేసుకున్నారు. ఇన్నింగ్స్ ప్రారంభ బంతికే అత్యధికసార్లు వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన నూతన రికార్డు ...
నా ఇలాకాలో నీ పెత్తనమేంటీ..? కూటమి ఎమ్మెల్యేల వాగ్వాదం
కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు బహిరంగంగా వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ...
భూమన అభినయ్ వినూత్న ప్రచారం.. వెబ్‌పేజీ వైరల్
కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తికావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి మొదలైంది. పెన్షన్, దీపం మినహా ...
వీరయ్య చౌదరిని చంపింది దేవేంద్రనాథ్ చౌదరి..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరయ్య చౌదరి ఒంట్లో ఏకంగా 40కి పైగా కత్తిపోట్లు దింపింది ...
నిద్రలోనే ఎలుకల దాడి.. వసతిగృహంలో దారుణ ఘటన
అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్‌లో రాత్రి సమయంలో నిద్రలో ఉన్న విద్యార్థినులపై ఎలుకలు దాడి చేయడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ...
కర్రెగుట్టలలో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు హతం
తెలంగాణ (Telangana) – ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని కర్రెగుట్టల (Karreguttalu) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు (Security Forces) విస్తృత స్థాయిలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ...















