జాతీయ వార్తలు
కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్‌లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వాదనలతో ఉన్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...
ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం.. పీహెచ్‌డీ స్కాలర్ సూసైడ్
ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న అంకిత్ యాదవ్ (24) తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని నోయిడాకు చెందిన ...
ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం? ఆసక్తికర పరిణామాలు
ఢిల్లీలో మరోసారి మహిళ ముఖ్యమంత్రి (Woman CM)గా నియమితులవుతారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ (BJP)లోని పలువురు నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు ...
ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ భేటీ.. ఎప్పుడంటే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Elections) దగ్గర పడుతున్న వేళ తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్ (Vijay TVK) వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ...
త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన మహా కుంభమేళా (Kumbh Mela)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ...
రేపు కేజ్రీవాల్‌తో పంజాబ్ ‘ఆప్’ భేటీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎదుర్కొన్న పరాజయం తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పంజాబ్‌లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు ...
రాజీనామా చేసిన అతిశీ.. ఎల్‌జీకి సమర్పణ
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ చేశారు. రాజ్ భవన్‌కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను అందించారు. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ...
వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రోజురోజుకు ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలు రూట్లలో ఈ అత్యాధునిక రైళ్లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక ...
ఢిల్లీ సచివాలయం సీజ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేతులెత్తేసింది. ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఈ ఎన్నికల్లో ఆప్ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ...















