మూవీస్
ఐపీఎల్ ఫామ్‌తో దూసుకొస్తున్న సంజు.. టీమిండియా కెప్టెన్‌గా ఛాన్స్?
టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్‌లో(IPL) అద్భుత ప్రదర్శనలతో శ్రేయస్ అయ్యర్ ...
ధోనీతో ‘పెద్ది’ ప్రమోషన్స్.. రామ్ చరణ్ ప్లాన్!
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా ప్రమోషన్లు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో లేవని మెగా అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఈ లోటును పూడ్చేందుకు చిత్ర ...
‘పెద్ది’ బాక్సాఫీస్ సునామీకి రెడీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల వర్షం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’(Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సునామీలా మారబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విడుదలకు ముందే ...
రూ.1400 కోట్ల బడ్జెట్.. రూ.6 కోట్ల వసూళ్లు.. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్
సినిమా రంగంలో భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇండియన్ సినిమా నుంచి ‘వారణాసి’, ‘రామాయణ’ వంటి భారీ ప్రాజెక్టులు వస్తుంటే, చైనా, కొరియా దేశాలు కూడా వెయ్యి కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా ...
విజయ్, త్రిష మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
తమిళ చిత్ర పరిశ్రమలో ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఆన్-స్క్రీన్ కపుల్’ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు విజయ్ – త్రిష (Vijay-Trisha). ‘గిల్లి’, ‘కురువి’, ‘తిరుపాచి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ...
‘జననాయగన్’లో ట్విస్ట్.. విజయ్‌కు CM ట్యాగ్‌తో ప్రత్యేక ఎంట్రీ!
తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu Politics) సంచలనం సృష్టించిన దళపతి విజయ్ (Thalapathy Vijay) ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా కొత్త చరిత్ర రాస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘జననాయగన్’(Jananayagan) థియేటర్లలో సందడి ...















