మూవీస్
‘SSMB29′ కోసం ఒడిశాలో ప్రియాంక చోప్రా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘SSMB29’ గురించి హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక ...
‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ఛావా’
సినీ ప్రపంచంలో బాలీవుడ్ మూవీ ‘ఛావాస(Chhaava) సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించి, బాలీవుడ్‌లో కొత్త మైలురాయిని ...
మళ్లీ పూరీ–నాగ్ ‘ సూపర్ ‘ కంబో
టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కాంబినేషన్ రాబోతోందా? ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, అక్కినేని నాగార్జున కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. సినీ వర్గాల సమాచారం ప్రకారం, పూరీ చెప్పిన కథ ...
సినిమాల్లోకి జగ్గారెడ్డి? ఊహించని రోల్‌తో ఎంట్రీ!
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమాల్లో కనిపించనున్నారు. తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు. “ఇది ఒక లవ్ స్టోరీ. ఇందులో నాకు ...
హీరో కాకుంటే పాలిటిక్స్‌లోకి.. కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2019లో ‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కిరణ్, తన కష్టపడి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ...
‘ఛావా’ తెలుగు వెర్షన్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘ఛావా’(Chhaava) మూవీ రూ.480 కోట్లపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను గీతాఆర్ట్స్(Geetha Arts) తన బ్యానర్‌పై రిలీజ్ చేసింది. శుక్రవారం విడుదలైన ఛావా ...
“ప్రేమికుడిని తెలివిగా సెలెక్ట్ చేసుకోండి” – తమన్నా
నటి తమన్నా భాటియా(Tamannaah Bhatia) మరియు నటుడు విజయ్ వర్మ(Vijay Varma) బ్రేకప్ అయ్యారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమన్నా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రేమ, సంబంధాల (Relationship) గురించి ...
మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ ట్విట్టర్ హ్యాక్ – ఫ్యాన్స్‌కు హెచ్చరిక
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు డీ. ఇమ్మాన్ ట్విట్టర్ (X) ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇమ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. హ్యాకర్ ...
ప్రభాస్‌కు గాయం.. టీమ్ క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాలికి గాయమైందని, దానికి సర్జరీ కూడా జరిగిందనే విషయం గత రెండు రోజుల నుంచి వైరల్ గా మారుతోంది. కొద్ది రోజుల పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉంటారని ...















