ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబం (Rajamouli Family) తాజాగా జపాన్ (Japan) పర్యటన చేసింది. అయితే ఇది సాధారణ విహారం కాదు. ఈ పర్యటన వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. అదే ‘RRR’ డాక్యుమెంటరీ (Documentary) ప్రమోషన్ (Promotion). ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి కుటుంబ సభ్యులు జపాన్ వెళ్లారు. అక్కడి సినీ ప్రేమికులతో భేటీ అవుతూ, చిత్రానికి ఉన్న అభిమానాన్ని (Admiration) ఆస్వాదించారు. ఈ సందర్భంగా వారు అభిమానులతో సంభాషించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఈ డాక్యుమెంటరీ జపాన్‌లో ఏప్రిల్ 11న అధికారికంగా విడుదలైంది. ఇది ‘RRR’కి సంబంధించిన అరుదైన వెనుకకథలను బయటపెట్టే ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా మారింది.
News Wire
-
01
వైసీపీ గురు పరిరక్షణ దీక్ష
డీఎస్సీలో అక్రమాలపై వైసీపీ దీక్ష. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్. సాయంత్రం వరకు ఎమ్మెల్సీల దీక్ష
-
02
కొడంగల్‌లో సీఎం రేవంత్
కొడంగల్‌లో కార్యకర్తలతో సీఎం రేవంత్ సమావేశం. తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపన్న సీఎం
-
03
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు. 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
-
04
తల్లిని చంపిన కొడుకు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో మద్యానికి బానిసగా మారిన సుభాన్. మందలించిన తల్లిని చంపిన కొడుకు.
-
05
సినీ నిర్మాతల మండలి ఎన్నికలు
టాలీవుడ్లో నిర్మాతల మండలి ఎన్నికల వేడి. ఈనెల 6న ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఎన్నికలు. పోటీలో ప్రొగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్
-
06
ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
దేశ రాజధానిలో భారీ వర్షంతో జలమయమైన రోడ్లు. పలు రహదారుల్లో ట్రాఫిక్ జామ్. భారీ వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు ఉపశమనం
-
07
అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ
6,212 ఎకరాల భూ సేకరణకు క్యాబినెట్ ఆమోదం. కంతేరులో 974 ఎకరాలు, తాడికొండలో 5,238 ఎకరాలు సేకరణకు ఆమోదం
-
08
స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన రేవంత్
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్. స్టీల్ బ్రిడ్జి కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన సీఎం
-
09
కొండా సురేఖ బర్తరఫ్
మంత్రి కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి పదవి నుంచి బర్తరఫ్. రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్.
-
10
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్
మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు చెప్పిన ఖర్గే! రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు సిద్ధమవుతున్న సీఎం








బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా..?