మూవీస్
రాజమండ్రిలో ‘రాబిన్ హుడ్’ టీమ్ సందడి
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ సినిమా ఈనెల 28న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, చిత్రబృందం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో సందడి ...
శారీరకంగా చాలా వేధించాడు.. బ్రేకప్‌పై నటి ఓపెన్ స్టేట్‌మెంట్
తన లవ్ బ్రేకప్ గురించి తమిళ నటి ఎరికా ఫెర్నాండెజ్ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను లవ్‌లో ఉన్నప్పుడు పడిన ఇబ్బందుల గురించి కీలక విషయాలను ...
డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ లుక్ రిలీజ్
‘రాబిన్ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. నితిన్, శ్రీలీల జంటగా వస్తున్న ఈ సినిమా మార్చి 28న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ...
ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం ఫ్యాషన్ – తమన్నా
అందం, అభినయంతో ఆకట్టుకునే తమన్నా ఫ్యాషన్‌ను ఓ శక్తివంతమైన ఆయుధంగా చూస్తోంది. తన వ్యక్తిత్వాన్ని, భావాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఫ్యాషన్ రంగమే ముఖ్యమైన మార్గమని ఆమె అంటోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా.. ...
నిర్మాతగానూ సక్సెస్ ఫుల్‌గా..
నేచురల్ స్టార్ నాని హీరోగా తనదైన ముద్ర వేస్తూనే నిర్మాతగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి, సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నారు. అ!, హిట్, హిట్-2 వంటి విజయవంతమైన ...
నా కెరీర్ ఫినిష్ అనుకున్నారు.. విజయ్ సేతుపతి ఎమోషనల్
కోలీవుడ్ సూపర్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహైండ్ ఉడ్స్(Behindwoods) అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన తన సినీ కెరీర్ గురించి చేసిన కామెంట్స్ అభిమానుల్లో ...
మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ లైఫ్ టైమ్ అచీవ్ ...
అనుపమ మూవీలో సమంత గెస్ట్ రోల్?
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమా క్లైమాక్స్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ...
















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల