క్రైమ్

కర్నూల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ప‌త్తిమిల్లు ద‌గ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం

కర్నూల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ప‌త్తిమిల్లు ద‌గ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, మరియు పత్తి ...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. క‌ర్నూలు వాసులు మృతి

కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర‌ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...

టర్కీలో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది దుర్మ‌ర‌ణం

టర్కీలో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది దుర్మ‌ర‌ణం

టర్కీలోని బోలు ప్రావిన్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి ఓ స్కీ రిసార్ట్ హోటల్‌లో మంటలు చెలరేగి మొద‌ట 10 మంది మృతిచెందారు. ప్ర‌మాదం మ‌రింత పెద్ద‌దిగా మారింది. ...

రాయ‌చోటిలో దారుణం.. బాలిక‌ను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..

రాయ‌చోటిలో దారుణం.. బాలిక‌ను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బాలిక‌పై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వెళ్ళే బాలికను ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ విష‌యం తెలిసి ...

ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్

ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్

కోల్‌కతా ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచార కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ కోర్టు ...

ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం

ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం

గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ...

కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైర‌ల్‌

కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైర‌ల్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌యాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా, అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం వేసిన గుడారాల్లో మంటలు చెలరేగడంతో భయపడిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ...

మాదాపూర్‌లో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే లక్ష్యం

మాదాపూర్‌లో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే లక్ష్యం

మాదాపూర్ ప్రాంతంలో గంజాయి మరియు హాష్ ఆయిల్ అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ...

ఏనుగుల దాడిలో ఐటీడీపీ నేత దుర్మ‌ర‌ణం

ఏనుగుల దాడిలో ఐటీడీపీ నేత దుర్మ‌ర‌ణం

తిరుపతి జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి ఓ వ్య‌క్తిని పొట్టనపెట్టుకుంది. చంద్రగిరి మండలంలోని మామిడి మానుగడ్డ గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు రైతులపై దాడి చేశాయి. ఈ ...

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి చేసిన దుండగుడి గురించి పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన ముంబై పోలీసులు ఎట్ట‌కేల‌కు నిందితుడిని ...