క్రైమ్

నిన్న బీదర్, నేడు మంగళూరు.. క‌ర్ణాట‌క‌లో బ్యాంకు దోపిడీ కలకలం

నిన్న బీదర్, నేడు మంగళూరు.. క‌ర్ణాట‌క‌లో బ్యాంకు దోపిడీ కలకలం

కర్ణాటకలో (Karnataka) వరుసగా జరుగుతున్న దొంగతనాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న బీదర్‌లో జరిగిన ఘోరమైన ఏటీఎం దోపిడీ నుంచి తేరుకోకముందే, తాజాగా మంగళూరులో (Mangalore) మరో దారుణమైన బ్యాంకు దోపిడీ జరిగింది. ...

పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. న‌గ‌లు, న‌గ‌దు మాయం

పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. న‌గ‌లు, న‌గ‌దు మాయం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఫిలింనగర్‌లోని ఆయన ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు విలువైన ...

హైదరాబాద్‌లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై దారుణ ఘ‌ట‌న‌ జ‌రిగింది. తానుంటున్న ప్రైవేట్ హాస్ట‌ల్‌లోకి చొర‌బ‌డిన ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్న స‌మ‌యంలో ఆ యువ‌తి ...

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నాలుగు ప్రాణాలను బలిగొంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (రంగనాధన్ ఇన్ ట్రావెల్స్) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ...

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ...

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి తీవ్ర ఆందోళన రేపుతోంది. కోడి పందెం ముసుగులో జరిగిన గొడవల నేపథ్యంలో, ఇది ఒక రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ...

ప్రాణం తీసిన సిగరెట్‌.. మంటల్లో చిక్కుకొని వృద్ధుడు మృతి

ప్రాణం తీసిన సిగరెట్‌.. మంటల్లో చిక్కుకొని వృద్ధుడు మృతి

సిగ‌రెట్ కార‌ణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సిగరెట్ అలవాటే అతడి జీవితానికి ఘోరాంతం తెచ్చింది. గుడివాడ ద్రోణాదులవారి వీధికి చెందిన ...

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

అన‌కాప‌ల్లి జిల్లాలో ఓ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో శనివారం ...

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద సినీ ఫ‌క్కీలో బంగారం చోరీ జ‌రిగింది. సంచలనం సృష్టించిన బంగారం దొంగతన ఘటన పోలీసులకే సవాల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.5 కిలోల ...

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...