Telugu Feed

కార్యకర్తలకు జగన్ బిగ్ గిఫ్ట్.. 'జగన్ 2.O సూపర్ యాప్' లాంచ్

కార్యకర్తలకు జగన్ గిఫ్ట్.. ‘జగన్ 2.O సూపర్ యాప్’ లాంచ్

సోషల్ మీడియా వేదికగా త‌న పార్టీ యాక్టివిస్టులు, సానుభూతిప‌రుల‌పై జరుగుతున్న డిజిటల్ దాడులు, కుట్రలను తిప్పికొట్టేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ ...

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

పోలీసులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తా

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా నిర్వహించాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న పోలీసులను ఉద్దేశపూర్వకంగా తోసివేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై కేసు ...

మూడో పెళ్లి.. భార్యకు అమీర్ ఖాన్ రూ.100 కోట్ల‌ గిఫ్ట్!

మూడో పెళ్లి.. భార్యకు అమీర్ ఖాన్ రూ.100 కోట్ల‌ గిఫ్ట్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడోసారి వివాహం చేసుకున్న తర్వాత తన భార్య గౌరీ స్ప్రాట్‌కు భారీ బహుమతి ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. షష్టిపూర్తి వేడుకలు పూర్తైన కొద్ది రోజులకే ...

గుడికి తీసుకెళ్లి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. కుప్పంలో ఘ‌ట‌న‌

గుడికి తీసుకెళ్లి భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. కుప్పంలో ఘ‌ట‌న‌

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. గుడికి వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి, ఘాట్ రోడ్డు సమీపంలోని ...

39 ఏళ్ల మెస్సీ మ్యాజిక్.. గోల్ లేకుండానే అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన దిగ్గజం

39 ఏళ్ల మెస్సీ మ్యాజిక్.. గోల్ లేకుండానే అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చిన దిగ్గజం

39 ఏళ్ల వయసులోనూ లియోనెల్ మెస్సీ తన ఆటతో ప్రపంచ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేస్తూనే ఉన్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా 2-1 తేడాతో సాధించిన విజయానికి మెస్సీయే ...

తెలంగాణ సీఎంకు పవన్ కల్యాణ్ కీలక లేఖ

తెలంగాణ సీఎంకు పవన్ కల్యాణ్ కీలక లేఖ

చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు పోక్సో (POCSO) చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృత లేఖ రాశారు. ...

అణు విద్యుత్ కేంద్రం డేటా లీక్.. NPCIL కీలక ప్రకటన

అణు విద్యుత్ కేంద్రం డేటా లీక్.. NPCIL కీలక ప్రకటన

తమిళనాడులోని ప్రముఖ కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి (KKNPP) సంబంధించిన కీలక పత్రాలు లీక్ అయ్యాయనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ ...

యుద్ధభూమిలోకి ‘రెబల్ స్టార్’.. అఫీషియల్‌గా డేట్ ఫిక్స్

యుద్ధభూమిలోకి ‘రెబల్ స్టార్’.. అఫీషియల్‌గా డేట్ ఫిక్స్

టాలీవుడ్ హిస్టరీలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెద్ద విధ్వంసానికి టైం సెట్ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే అల్టిమేట్ గుడ్ న్యూస్ వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ ...

ఖాకీ వేధింపుల‌కు మ‌రో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌.. సెల్ఫీ వీడియో వైర‌ల్‌

ఖాకీ వేధింపుల‌కు మ‌రో వ్య‌క్తి బలి..? సెల్ఫీ వీడియో వైర‌ల్‌

ఏపీలో పోలీసుల వేధింపుల ఆత్మ‌హ‌త్య సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. విజ‌య‌వాడ మొద‌లు.. క‌ర్నూలు, నెల్లూరు.. తాజాగా పల్నాడు జిల్లాలో మ‌రో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్లకు చెందిన దరియా హుస్సేన్ అనే వ్యక్తి ...

డాన్సర్స్ వివాదం.. ఫిలిం ఫెడరేషన్ ఎమర్జెన్సీ మీటింగ్‌

డాన్సర్స్ వివాదం.. ఫిలిం ఫెడరేషన్ ఎమర్జెన్సీ మీటింగ్‌

తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీస్తున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ...