Vijay
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా?
తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) అసెంబ్లీ ఉపఎన్నిక (Assembly By-election) ఆసక్తికరంగా మారింది. డీఎంకే(DMK) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (M.K. Stalin) ఈ ...
మోదీతో విజయ్ భేటీ.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ!
తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) డిల్లీ పర్యటన దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల అధికారిక టూర్లో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ను ...
సూర్య కెరీర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ.. త్వరలో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కెరీర్లో మరో భారీ మైలురాయి సెట్ అవుతోంది. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’(Karuppu) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సూర్య, ఇప్పుడు తన 50వ ...
వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. OSD నియామకం రద్దు!
తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఘన విజయం సాధించిన తర్వాత నటుడు, టీవీకే(TVK) అధినేత విజయ్(Vijay) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ...
బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
తమిళనాడు రాజకీయాల్లో(Tamil Nadu Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్(Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో (Floor Test) ఘన విజయం సాధించింది. విశ్వాస ...
తమిళనాడులో ఉత్కంఠకు తెర.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ రెడీ!
ఎట్టకేలకు తమిళనాడులో (Tamil Nadu) నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్స్టాప్ పడింది. వీసీకేకు(VCK) చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. విజయ్‌కు(Vijay) మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు ...















