Ustaad Bhagat Singh
ఓటీటీలోకి పవన్ సినిమా.. దక్కని స్పందన
సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ఓటీటీలోకి(OTT) వచ్చినప్పుడు నెటిజన్లు దాన్ని ఓ ఆట ఆడుకుంటారు. మీమ్స్, ట్రోల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కానీ, పవర్ స్టార్ ...
“సినిమానే నా ఆధారం.. కానీ ఆ గుర్రం ముచ్చటేంటి?”
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-Release Event) అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా ...
కలెక్టర్ల సదస్సుకు పవన్, లోకేష్ డుమ్మా.. ఇదేనా శ్రద్ధ? – నెటిజన్ల ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం (Alliance Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కలెక్టర్లు, ఎస్పీల సదస్సు (Collectors and SPs Conference) రెండో రోజు ముగింపు దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
‘నా భర్తకు ఉండాల్సిన లక్షణాలివే..’ – శ్రీలీల
వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ యువ కథానాయిక శ్రీలీల (Sreeleela), తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, కాబోయే భర్త లక్షణాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ ...
చిరంజీవి కోసం రాశి ఖన్నా, మాళవిక మోహనన్?
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi)తో దర్శకుడు బాబీ (KS రవీంద్ర) (Bobby)(K.S Ravindra) చేయబోయే మాస్ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు సినిమాలో ఇద్దరు కథానాయికల ...
అఖిల్ సినిమా నుంచి శ్రీలీల ఔట్? కారణం అదేనా!
టాలీవుడ్ (Tollywood)లో కొద్దికాలం క్రితం వరకు వరుస చిత్రాలతో సందడి చేసిన శ్రీలీల (Sreeleela), ప్రస్తుతం తెలుగుతో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆశించిన స్థాయిలో హిట్స్ లేకపోయినప్పటికీ, ...
పవన్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్
వెండితెరపై టాలీవుడ్ పవర్ స్టార్ (Power Star) ను చూసి చాలాకాలమైంది. పవన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. పవన్ సినిమా (Pawan’s Movie) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ...














