Telugu Film and TV Dancers Association
డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్.. సుమలత తీరుపై ఆగ్రహం!
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్‌లో (TFTDDA) అంతర్గత విభేదాలు, వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య (Johnny Master Wife) సుమలత (Sumalatha) తీసుకుంటున్న ...






