Telangana
విద్యను వ్యాపారంగా మార్చారు: సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) ఉద్యమంలో ఉపాధ్యాయులు (Teachers) పోషించిన కీలక పాత్రను ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రశంసించారు. విద్యాశాఖ ప్రాముఖ్యత దృష్ట్యా దానిని తన వద్దే ఉంచుకున్నానని ఆయన తెలిపారు. ...
రేవంత్ సర్కార్ భూముల వేలానికి సిద్ధం..ఎకరాకు రూ.101 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ...
కవితక్క కొత్త పార్టీ..? తెలంగాణలో ఉత్కంఠ
కొంతకాలంగా పార్టీ ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం, బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన ...
నేడు జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ..శ్లాబ్‌ల్లో భారీ మార్పులు!
కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నేడు ఉదయం 11 గంటలకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ ...
బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను తన సొంత కూతురైన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ...
ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో (Elections) ఇండియా కూటమి (India Alliance) అభ్యర్థిగా బరిలోకి దిగిన జస్టిస్ (Justice) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) గెలుపుకు తెలుగు ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ (Telangana) ...
ఉద్యమానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్
తెలంగాణ (Telangana)లో రెండు రోజుల పాటు ధర్నాలకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్(BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సీబీఐ(CBI) విచారణకు ఆదేశించిన ...
9 నుంచి 12వ తరగతులు తెలంగాణలో చదివితేనే లోకల్: సుప్రీంకోర్టు స్పష్టీకరణ.
తెలంగాణ (Telangana)లో స్థానికత (Locality) రిజర్వేషన్ల (Reservations)పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప ఊరటనిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ...
పార్టీ కార్యకర్తలు కూలీలుగా ఉండిపోవాలా?
గత 11 ఏళ్లుగా బీజేపీ నేతలు (BJP Leaders) నాతో ఫుట్ బాల్ ఆడుకున్నారంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే(MLA) రాజా సింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత ...















