Telangana DGP Office
డీజీపీ ఆఫీస్‌లో తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ...






