Supreme Court
ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైసీపీ (YSRCP) ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) కి ఊరట (Relief) లభించింది. లిక్కర్ అమ్మకాలపై ఇటీవల తనపై ఏసీ సీఐడీ (AP CID) అధికారులు నమోదు చేసిన ...
వక్ఫ్ సవరణ బిల్లు వెనుక కుట్ర.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఓవైసీ
హైదరాబాద్ (Hyderabad) ఎంపీ, AIMIM పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. ఈ బిల్లు చట్టవిరుద్ధమని ...
Supreme Court Halts Telangana Government’s Plans on HCU Land.
The Supreme Court has dealt a significant blow to the Telangana government regarding the University of Hyderabad (HCU) land issue. A petition was filed ...
సుప్రీం కోర్టుతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ఎదురుదెబ్బ (Setback) తగిలింది. HCU ఆవరణలో ప్రభుత్వం చెట్లను (Trees) నరికేస్తోందని పిటిషన్ (Petition) దాఖలైంది. దీనిపై అత్యవసర ...
సుప్రీం జడ్జిల సంచలన నిర్ణయం.. ఆస్తులు ప్రకటిస్తామని ఏకగ్రీవ అంగీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (Supreme Court Judges) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఓ ప్రముఖ న్యాయమూర్తి ఇంట్లో లెక్కలేనన్ని డబ్బులు బయటపడటంతో, న్యాయవవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనితో, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని ...
కోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ ధిక్కరించారు – హరీష్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టు వ్యవహారాల గురించి మాట్లాడొద్దని జ్యుడీషియల్ (Judicial) ...
నోట్ల కట్టల వివాదం.. న్యాయ విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం పెను వివాదం సృష్టించింది. ఈ ఘటనలో ఆయన నివాసంలో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడటంతో, అవి దాదాపు ...
సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ...
జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్ బాబుకు సుప్రీంలో ఊరట
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మంచు ...















