South Africa vs Australia
క్రికెట్‌లో ‘సెంచరీల సండే’.. ఒకే రోజు 6 సెంచరీలు.. కోహ్లీ, గిల్ అదుర్స్!
ఈ సండే మామూలు ఆదివారం కాదు.. ఏకంగా ‘సెంచరీల సండే’గా నిలిచిపోయింది. సెప్టెంబర్ 27న జరిగిన మూడు వేర్వేరు వన్డే మ్యాచ్‌ల్లో బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో మొత్తం ఆరు సెంచరీలు నమోదయ్యాయి. ...






