Social Media Influencer Policy

కొత్త పాల‌సీతో ఐటీడీపీ బ్యాచ్‌కి డ‌బ్బుల పంటేనా..?

కొత్త పాల‌సీతో ఐటీడీపీ బ్యాచ్‌కి కాసుల పంటేనా..?

ఇప్ప‌టికే 80 శాతం ప్రధాన మీడియా సంస్థ‌ల‌న్నీ చంద్ర‌బాబు నాయుడు గుప్పెట్లోనే ఉన్నాయి. ఇది జ‌న‌మెరిగిన స‌త్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రిని అడిగినా వాటి పేర్ల‌ను ట‌క్కున చెప్పేస్తారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ...