School Student Attack

ఏపీలో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి

ఏపీలో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బ‌డికి వెళ్లే విద్యార్థినుల‌కు క‌నీస కూడా ర‌క్ష‌ణ లేదు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జ‌రిగిన‌ దారుణ ఘటన ఏపీలో విద్యాశాఖ ప‌నితీరు, మ‌హిళా ర‌క్ష‌ణ ప‌తానావ‌స్థ‌కు ...