Russian Army
రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి
రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న కేరళ యువకుడు టీబీ బినిల్ (32) మరణించడంపై కేంద్ర విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషాద ఘటనను ధృవీకరించగా, బినిల్ సమీప ...
రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న కేరళ యువకుడు టీబీ బినిల్ (32) మరణించడంపై కేంద్ర విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషాద ఘటనను ధృవీకరించగా, బినిల్ సమీప ...
స్టాలిన్ను ఓడించిన TVK ఎమ్మెల్యే కన్నుమూత
టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి.
ఆ పధకాలు పంపిణీ వాయిదా
Ts లో ఇందిరమ్మ చీరలు, చేయూత పెన్షన్ల పంపిణీ వాయిదా. నవంబర్ 26న చీరల పంపిణీ, కొత్త పెన్షన్ల నగదు జమ చేయనున్న సర్కార్.
మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఈ నెల 21న నామినేషన్, వచ్చే నెల 2న పోలింగ్.
ఆ భేటీపై ప్రపంచ దేశాల ఆసక్తి
ట్రంప్, జిన్పింగ్, పుతిన్ భేటీపై అంతర్జాతీయ ఆసక్తి నెలకొంది. అణ్వాయుధ నియంత్రణ, యుద్ధాలు, ప్రపంచ వాణిజ్యంపై చర్చలు.
పంజాబ్ రైలు పేలుడు కేసు
నిందితుడిని అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చిన NIA. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడి.
విశాఖలో డ్రగ్స్ కలకలం
మారికవలసలో డ్రగ్స్, కత్తితో పట్టుబడ్డ ముగ్గురు యువకులు, యువకులను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన మహిళలు, కాలనీ వాసులు
వైఎస్ జగన్ సమావేశం
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పలు అంశాలపై చర్చ
ఓటుకు నోటు కేసు వాయిదా
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసు విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు
ఐపీఎల్కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు
ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్కు మెంటార్గా వ్యవహరించనున్నారు. ధోనీ రిటైర్మెంట్తో ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు.
విశాఖలో ఈ సాయంత్రం విందు
సాయంత్రం విశాఖకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. సీఐఐ సదస్సుకు హాజరవుతున్న అతిథులకు ప్రభుత్వ ఖర్చుతో ఆహ్వాన విందు

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
