RGIA Police Station

హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ

హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ

—

హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ జారీ చేసిన G.O.Ms.No.84 ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని పలు జోన్లు, ...