Red Sandalwood Smuggling
సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం..
నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి(Sai Pallavi), మరోసారి తన కొత్త అవతారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో, ...
ఆ స్మగ్లర్ పురందేశ్వరి శిష్యుడు.. – రాచమల్లు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics) చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad Reddy) ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు(Red Sanders Smuggling) సంబంధించిన ...
టీడీపీ కుట్ర బట్టబయలు.. ‘జావా డిస్కవరీ’పై రచయిత ఫైర్!
రాజకీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ డాక్యుమెంటరీలను (International Documentaries) కూడా వక్రీకరిస్తూ ప్రత్యర్థులపై బురదజల్లే ప్రయత్నాలు వికటించాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై(Red Sanders Smuggling) వచ్చిన ఒక కథనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లోని కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో టీడీపీ ...










