Rain Tragedy
వర్షం వేళ విషాదం.. అనకాపల్లి జిల్లా తల్లీకూతుళ్లు మృతి
తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాతవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో విద్యుత్ షాక్‌కు గురై తల్లీకూతుళ్లు ప్రాణాలు ...






