Punganur Attack
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
అన్నమయ్య: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పుంగనూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ ...






