Palamuru
కరీంనగర్‌లో కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమం పేరుతో ఉమ్మడి కరీంనగర్, పాలమూరు ప్రజలను కేసీఆర్ వాడుకుని వదిలేశారని ఆరోపించారు. అమెరికా ...






