North Andhra Pradesh
భోగాపురంలో కుంగిన రోడ్లు.. బాబు పబ్లిసిటీపై సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే పబ్లిసిటీ.. అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీరు. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టంటూ ప్రచార హోరెత్తించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నిర్మించిన రహదారుల ...






