New Chief Minister Tamil Nadu
సీ.జోసఫ్ విజయ్ అనే నేను..
తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ (Joseph Vijay) (దళపతి విజయ్) తమిళనాడు (Tamil Nadu) ...
తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ (Joseph Vijay) (దళపతి విజయ్) తమిళనాడు (Tamil Nadu) ...
లండన్‌లో మంత్రి నారాయణ బృందం
అమరావతి ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో సమావేశం. టవర్ నిర్మాణంపై ఎల్అండ్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
జార్ఖండ్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన విద్యార్థులు. విద్యార్థులపై వాటర్ కెనాన్ ల ప్రయోగం.. జేపీఎస్సీలో అవకతవకలపై విచారణకు డిమాండ్
అమెరికాలో ఏపీ వ్యక్తి దుర్మరణం
ఇటీవల అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన తిరుపతి జిల్లాకు చెందిన దిలీప్(30). ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం, దిలీప్ మృతి
వైసీపీ ర్యాలీలపై ఆంక్షలు
డీఎస్సీ స్కామ్‌పై వైసీపీ పోరాటం. రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలకు పిలుపు. వైసీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు. ఆంక్షలు ఛేదించి ర్యాలీలు
ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన
యూపీఐ లావాదేవీలపై భారతీయుల నుంచి ఛార్జీలు వసూలు చేయం. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితం
ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు
విజయవాడకు భారీగా తరలివచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. తమ సమస్యలు పరిష్కరించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్
సామర్లకోటలో ప్రబలిన అతిసార
కలుషిత నీరు తాగి 11 మంది చిన్నారులకు అస్వస్థత. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స
జమ్మలమడుగులో ఉద్రిక్తత
డీఎస్సీ అవకతవకలపై వైసీపీ రిలే నిరాహార దీక్ష. వైసీపీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరా అరెస్టు
విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్
విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ భార్య సంగీత. భార్యభర్తలిద్దరూ మళ్లీ కలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తిగా మారిన తాజా పరిణామం
'మిర్జాపూర్: ది మూవీ' ట్రైలర్‌కు కౌంట్‌డౌన్
ఆగస్టు 11న ట్రైలర్ విడుదలకు ముందు చిత్రబృందం బీటీఎస్ వీడియో విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తి.

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
