Municipal Reservation List
ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. నేడే తుది జాబితా!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పట్టణ స్థానిక సంస్థల (Urban Local Bodies) ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన మైలురాయి నమోదైంది. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు)(Municipal Corporations), 106 పురపాలక సంఘాల్లో(Municipalities) ...






