Kiran Abbavaram New Movie
KA13తో హీరో-డైరెక్టర్‌గా కిరణ్ అబ్బవరం
యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరోసారి వార్తల్లో నిలిచారు. ‘KA’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు #KA13 పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే ఈసారి ప్రత్యేకత ...






