Killo Neelima
9 నెలల గర్భిణికి తప్పని డోలీ నరకం.. పవన్ వేసిన రోడ్లు ఎక్కడ..?
కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పంచాయతీరాజ్ శాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని, గిరిజన ప్రాంతాల రూపురేఖలు మార్చేశామని చేసుకుంటున్న ప్రచారాల వెనుక ఉన్న అసలు నిజం ...






