Jupally Krishna Rao
అప్పుల లెక్కలు తప్పైతే మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధం: జూపల్లి
రాష్ట్ర అప్పుల అంశంపై తాను ఇంతకుముందు వెల్లడించిన లెక్కలకే కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ...






