Jal Jeevan Mission
జగన్ చేసిన పనులకే కొత్త రంగులు.. పేరు మార్చి హడావుడి?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ అమలుపై చర్చ జరుగుతున్న వేళ.. కూటమి ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార’ పేరుతో భారీ మంచినీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. ...






