Indiramma Beema Registration
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’.. పూర్తి వివరాలు ఇవే!
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (Indiramma Family Life Insurance Scheme)నమోదు ప్రక్రియకు సంబంధించిన అధికారిక ...






