Health Reforms
జగన్ మేలు గుర్తించిన ప్రపంచ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థ గాడిలో పడేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో అమలు చేసిన ...






