Gas Cylinder Blast

ఏసీపీ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్‌.. వ్యక్తికి తీవ్ర‌ గాయాలు!

ఏసీపీ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్‌.. వ్యక్తికి తీవ్ర‌ గాయాలు (Video)!

—

విజయవాడలోని (Vijayawada) పటమట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. స్థానిక ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో(Prathyusha Apartment) జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు (Gas Cylinder Blast) ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ...