G.O.Ms.No.84
హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్ మహానగరంలో(Hyderabad Metropolitan City) శాంతిభద్రతల (Law and Order) పరిరక్షణ, పోలీసు వ్యవస్థను (Police System) మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ జారీ చేసిన G.O.Ms.No.84 ...






