FSSAI
బిస్లరీ వాటర్ సురక్షితమేనా? FSSAI చర్యలపై సంస్థ వివరణ
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ (Bisleri)పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలకు సిద్ధమైంది. సంస్థకు చెందిన వాటర్ శాంపిల్ భద్రతా పరీక్షల్లో విఫలమైన ...






