Electrolytes
ఫిట్‌నెస్ పేరుతో ప్రోటీన్ బీర్ తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ప్రోటీన్(Protein), ఎలక్ట్రోలైట్స్(Electrolytes), తక్కువ క్యాలరీలు.. ఈ పదాలు కనిపిస్తే ఆ డ్రింక్ ఆరోగ్యకరమైనదేనన్న భావన కలగొచ్చు. కానీ బీర్‌లో(Beer) ఇవి కలిపినంత మాత్రాన అది హెల్త్ డ్రింక్‌గా(Health Drink) మారదు. ప్రపంచంలోని ప్రముఖ ...






