Education Minister Nara Lokesh
బెడిసికొట్టిన నారా లోకేష్ పబ్లిసిటీ.. నెటిజన్ల సెటైర్లు
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రచార ఆర్భాటం బూమ్‌రాంగ్(boomerang) అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలను(Government Schools) కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతున్నానంటూ, గత ప్రభుత్వ ‘నాడు-నేడు’ (Nadu-Nedu)అభివృద్ధి క్రెడిట్‌ను కూడా తన ...






