Devotees Guidelines

విజయవాడ దుర్గగుడిలో భక్తులకు డ్రెస్ కోడ్

విజయవాడ దుర్గగుడిలో భక్తులకు డ్రెస్ కోడ్

—

ఇంద్రకీలాద్రి (Indrakeeladri) దుర్గగుడి (Durga Temple) భక్తుల కోసం ఆలయ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ దర్శనాలకు వచ్చే భక్తులు (Devotees) డ్రెస్ కోడ్‌ (Dress Code)ను తప్పనిసరిగా పాటించాలి. ...