Court Warning
పులివెందుల ఘటన.. డీఎస్పీ మురళి నాయక్‌కు కోర్టు చీవాట్లు
పులివెందుల కోర్టులో(Pulivendula Court) పోలీసులకు (Police) చుక్కెదురైంది. వైసీపీ (YSRCP) నాయకుల అరెస్టు సందర్భంగా నిందితుల హక్కులకు భంగం కలిగించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే ...






