Bus vs Tipper collision
ఏపీలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం, 13 మంది సజీవదహనం
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) మార్కాపురం (Markapuram) జిల్లా రాయవరం (Rayavaram) సమీపంలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన ప్రమాదం జరిగింది. పలకల క్వారీల మలుపు వద్ద కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీని ...






