50 Percent Reservation Limit
34 శాతం అమలు కాదని బాబుకు ముందే తెలుసా..?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపు జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు విధించిన 50 ...






