లడఖ్‌లోని పాంగోంగ్ త్సో వద్ద 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రక ఘనతగా నిలిచింది. బీజేపీ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, భారత సైన్యం సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం మరాఠా యోధుని శౌర్యం, నాయకత్వాన్ని, దేశానికి చేసిన అగ్రస్ధాన సేవలను గౌరవించేలా రూపొందించబడిందన్నారు. ఈ విగ్రహం శివాజీ మహారాజ్ యొక్క సైనిక పరాక్రమం, పరిపాలనా నైపుణ్యాలు, సమానత్వం మరియు న్యాయానికి చేసిన కృషిని గుర్తుచేస్తుందన్నారు. 14,300 అడుగుల ఎత్తులో ఉన్న పాంగోంగ్ త్సో ఒడ్డున ఈ విగ్రహం ఏర్పాటు చేయబడింది. లడఖ్ ప్రజల మనస్సుల్లో శివాజీ మహారాజ్ ఆత్మను మరింత బలంగా నిలిపేందుకు ఈ విగ్రహం దోహదపడుతుందన్నారు.
News Wire
-
01
Census 2027
జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
-
02
బీసీసీఐలో కీలక మార్పులు?..
వీవీఎస్ లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు! ‘క్రికెట్ డైరెక్టర్’గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
-
03
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు ఆధిపత్యం
ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ చేసిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా తంజీద్ హసన్ రికార్డు సృష్టించాడు. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పట్టు సాధించింది.
-
04
ఏపీలో ఉద్యోగుల ఆందోళనకు రంగం సిద్ధం.
16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ. ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణపై ఉద్యోగ సంఘాలు చర్చలు.
-
05
తెలంగాణ నీటి హక్కులపై హరీశ్‌రావు ఫైర్
ఏపీ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఆగస్టు 18 GRMB సమావేశానికి ముందు చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధం.
-
06
మైనింగ్ పన్నులపై రాష్ట్రాల అధికారాలకు కేంద్రం చెక్
ఖనిజ హక్కులు, ఖనిజ భూములపై కొత్త పన్నులు, సెస్సులు విధించడంపై ఖనిజాలపై కొత్త పన్నులకు కేంద్ర అనుమతి తప్పనిసరి.
-
07
ఇరాన్‌పై అమెరికా నౌకా దిగ్బంధం హెచ్చరిక
దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం. ముడిచమురు ధరల పెరుగుదలతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
-
08
‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల
రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల. శివ నిర్వాణ దర్శకత్వం లో ఆగస్టు 21న థియేటర్లలోకి రానుంది.
-
09
‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై భారీ హైప్
సూర్య నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు.
-
10
హాకీ వరల్డ్ కప్‌కు భారత్ సిద్ధం
ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే 2026 హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి.







