సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరుగుతున్న U-19 ఏషియన్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ (U-19 Asian Athletics Championship) లో భారత అథ్లెట్ (Indian Athletes) లు చరిత్ర సృష్టించారు. పురుషుల జావెలిన్ విభాగంలో హిమాన్షు జాఖర్ (Himanshu Jakhar) గోల్డ్ మెడల్ సాధించి, భారత్‌కు ఈ టోర్నీలో తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. ఇది ఏషియన్ అండర్-19 అథ్లెట్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు పురుషుల విభాగంలో వచ్చిన మొట్టమొదటి స్వర్ణ పతకం (First Ever Gold Medal) కావడం విశేషం. ఈ విజయం భారత యువ అథ్లెట్స్ ప్రతిభకు ప్రతీకగా నిలిచింది. మొత్తం గణాంకాల ప్రకారం, భారత్ ఇప్పటివరకు ఈ టోర్నీలో 11 పతకాలు గెలుచుకుంది. స్వర్ణం 1, రజతం 5, కాంస్యం 5 పతకాలు సాధించింది.
News Wire
-
01
బంకుల్లో UPI పేమెంట్లకు గుడ్‌బై
నగదు చెల్లింపులకే మొగ్గు చూపుతున్న ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్. త్వరలోనే బంకుల్లో నగదు చెల్లింపులు
-
02
దానం నాగేందర్‌పై అనర్హత వేటు
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టులో సంచలన తీర్పు. స్పీకర్ తీర్పును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
-
03
చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియాకమంపై నిర్ణయం మార్పు. పశుసంవర్థక శాఖ సెలక్షన్ కమిటీ నుంచి మళ్లీ ఏపీపీఎస్సీకి బాధ్యతలు
-
04
తిరుపతిలో నీటి కష్టాలు
తిరుపతిలో మొదలైన తాగునీటి కష్టాలు. కొర్లగుంట, కట్టకిందపల్లిలో తాగునీటి కోసం ఇక్కట్లు. నీటి కష్టాలు తీర్చాలని స్థానికుల డిమాండ్
-
05
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ మట్టి మాఫియా
కొత్తూరు తాడేపల్లిలో వందల లారీల్లో మట్టి అక్రమ రవాణా. విద్యుత్ వైర్లు తగిలి మట్టి లోడు లారీ దగ్దం. మట్టి దందా ఆపాలని స్థానికుల డిమాండ్
-
06
తెలంగాణ లో 22-A భూములపై చర్చ
అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల జాబితాపై స్వల్పకాలిక చర్చ. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరణ ఇవ్వనున్నారు.
-
07
పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీలో NTR భరోసా పెన్షన్ల దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
-
08
భారత్–జపాన్ టీ20
భారత్–జపాన్ టీ20 సెప్టెంబర్ 22న జరగనున్న మ్యాచ్‌కు జపాన్ సిద్ధమవుతోంది.
-
09
తెలంగాణలో 6.27% రిటైల్ ద్రవ్యోల్బణం
ఆగస్టులో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం 6.27 శాతంగా నమోదు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 4.82 శాతంగా నమోదైనట్లు నివేదికలు వెల్లడి.
-
10
₹2,000 దాటిన UPI లావాదేవీలపై ఛార్జీ
₹2,000కు మించిన UPI వ్యాపార లావాదేవీలపై 0.4% ఇంటర్చేంజ్ ఛార్జీ విధించే ప్రతిపాదన.








