ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కీలక మైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో విజయం సాధించిన టీమ్‌తోనే బరిలోకి దిగుతుంది. పాకిస్తాన్ మాత్రం ప్లేయింగ్ లెవన్‌లో ఒక ప్లేయర్‌ను మార్చింది. టాస్ ఓడిపోయినప్పటికీ మొదటి మ్యాచ్ ఎక్స్పీరియన్స్ తమకు ఉపయోగపడుతుందని, దుబాయ్ పిచ్‌లో బంగ్లాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఛేజింగ్‌కి విజయం సాధించామని రోహిత్ అభిప్రాయపడ్డారు. మరికొన్ని క్షణాల్లో లైవ్ యాక్షన్ స్టార్ట్ అవ్వబోతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. టీమిండియా బంగ్లాదేశ్‌ను ఫస్ట్ మ్యాచ్ చిత్తుచేసి మంచి జోష్‌మీద ఉంది.
News Wire
-
01
ఈనెల 9న విచారణ
ఏపీలో బీసీ రిజర్వేషన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈనెల 9న విచారణ. ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
02
శ్రీసిటీలో ఘోర ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడు. బాయిలర్ పేలడంతో నలుగురు మృతి.. మృతులు సంఖ్య పెరిగే అవకాశం
-
03
ఢిల్లీలో హైటెన్షన్
సీజేపీ ఆందోళనల నేపథ్యంలో 11 మెట్రో స్టేషన్ల మూసివేత. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్
-
04
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
శ్రీకాకుళం జిల్లాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో వేసిన వైనం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన మందుబాబులు
-
05
పడిపోయిన భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లకు వరుసగా 8వ వారం నష్టాలు.. 25 ఏళ్లలో తొలిసారి.
-
06
హాకీలో పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
సెమీఫైనల్లో భారత్ 4–3తో పాక్ ను ఓడించి ఫైనల్‌కు చేరింది. మ్యాచ్ ముగియడానికి 45 సెకన్ల ముందు అభిషేక్ గోల్ చేశాడు.
-
07
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కొట్టేసిన హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇచ్చారని వెల్లడి
-
08
ఢిల్లీలో INDIA కూటమి కీలక భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు INDIA కూటమి నేతలు సమావేశం. SIR, ఎన్నికల సంఘంపై చర్చ.
-
09
స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు..
స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు. 200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 22,700 పైన నిఫ్టీ.
-
10
సిరిసిల్లలో సీఎం రేవంత్ పర్యటన..
ముఖ్యమంత్రి నేడు సిరిసిల్లలో పర్యటన. రూ.345 కోట్ల అభివృద్ధి పనులపై దృష్టి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం.








