తెలంగాణ వార్తలు
గన్‌తో ఏపీ టీడీపీ నేత హల్‌చల్.. రాయదుర్గంలో ఫిర్యాదు
కర్నూలు (Kurnool) జిల్లాలో టీడీపీ (TDP) సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి (K.E.Krishnamurthy) తమ్ముడు కేఈ ప్రభాకర్ (K.E.Prabhakar) గన్‌తో హల్‌చల్ సృష్టించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ...
ఆన్‌లైన్ గేమింగ్‌కు కానిస్టేబుల్ బలి.. రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్ అనే వ్యసనం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈసారి ఆ బాధితుడు సామాజిక భద్రత కోసం పనిచేసే పోలీస్ కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి ...
‘జాబ్ నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్ నడుస్తోంది’
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోరబండలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోరబండ ప్రజల స్వాగతం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, ...
గచ్చిబౌలి డ్రగ్ పార్టీ.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అత్యంత ఖరీదైన ప్రాంతమైన గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ హౌస్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) దాడులు నిర్వహించింది. ...
చేవెళ్ల రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: వైఎస్ జగన్
తెలంగాణ (Telangana)లోని చేవెళ్ల (Chevella)దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో పలువురు మృత్యువాత పడడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S.Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ ...
చేవెళ్లలో బస్సు ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి సంచలన విషయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 19 ...
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు ...
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం.
సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ‘పాకిస్థాన్’ (‘Pakistan’) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (G.Kishan Reddy) తీవ్రంగా మండిపడ్డారు. “పాకిస్థాన్‌లో పేలని బాంబులు జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో ...
‘జూబ్లీహిల్’ నుంచే బీఆర్‌ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి.. – కేటీఆర్
జూబ్లీహిల్స్ (Jubilee Hills)ఉప ఎన్నికల (By-Elections) ప్రచారంలో బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దూకుడు పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది ...
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించిన బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత (Kavitha), మక్తపల్లి (Maktapalli) గ్రామంలోని ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొంథా (Montha) ...















