తెలంగాణ వార్తలు

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల‌ను ...

కారులో ప్రేమ జంట సజీవదహనం.. ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు

కారులో ప్రేమ జంట సజీవదహనం.. ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు పూర్తిగా దగ్ధమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంఘటన ...

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరంఘర్ ఫ్లైఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు రేవంత్‌. ఈ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 4 ...

కేటీఆర్‌కు మరోసారి ACB నోటీసులు.. విచార‌ణ ఎప్పుడంటే

కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. గ‌చ్చిబౌలి నివాసంలో ఏసీబీ సోదాలు

తెలంగాణలో రాజ‌కీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసు కేసు వేడిపుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ...

రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా - జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎలక్టోరల్‌ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డి అన్నారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏసీబీ డ్రామా నడుస్తోందని ...

మళ్లీ మాస్కులు అవసరమా? కొత్త వైరస్ కలకలం!

మళ్లీ మాస్కులు అవసరమా? కొత్త వైరస్ కలకలం!

చైనాను ఆందోళనకు గురిచేస్తున్న HMPV వైరస్ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. భారతదేశంలో ఇప్పటికే ఈ వైరస్‌కు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం కలవరం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ...

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్ర‌ధానికి సీఎం ప‌లు విన‌తులు

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్ర‌ధానికి సీఎం ప‌లు విన‌తులు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి ...

విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా, ఏసీబీ ఆఫీస్ నుంచి వెన‌క్కి..

విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా, ఏసీబీ ఆఫీస్ నుంచి వెన‌క్కి..

ఫార్ములా – ఈ రేస్‌లో ఏసీబీ విచార‌ణ‌కు బ‌య‌ల్దేరిన కేటీఆర్‌.. విచార‌ణ‌కు హాజ‌రుకాకుండానే వెనుదిరిగారు. ఏసీబీ కార్యాల‌యం వ‌ద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపి, లాయ‌ర్ల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డంపై కేటీఆర్ అభ్యంత‌రం వ్య‌క్తం ...

లాయ‌ర్ల‌ను అనుమ‌తిస్తేనే.. విచార‌ణ‌కు వ‌స్తా - కేటీఆర్

లాయ‌ర్ల‌ను అనుమ‌తిస్తేనే.. విచార‌ణ‌కు వ‌స్తా – కేటీఆర్

ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బ‌య‌ల్దేరారు. ఈ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం వ‌ద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపారు. ...

రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి పేరును ఓ టాలీవుడ్‌ హీరో క‌మ్ యాంక‌ర్ మ‌రిచిపోయి త‌ప్పుగా ప‌లికాడు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ముఖ్య అతిథిగా ...