తెలంగాణ వార్తలు

ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి

ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి

హైదరాబాద్ మియాపూర్‌లోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దాడిలో విద్యార్థి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉపాధ్యాయుడు ...

సరైన సమయంలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన ఆరోపణ

సరైన సమయంలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన ఆరోపణ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని ఆరోపించారు. ...

యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ

యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ

తెలంగాణ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతుల చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురం ...

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మృతి

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు అర్నవ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అత్యవసరంగా నీలోఫర్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ శ‌నివారం తుది ...

ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎందే.. కేటీఆర్ సంచలన ట్వీట్

ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎందే.. కేటీఆర్ సంచలన ట్వీట్

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ (SLBC) టన్నెల్ పనుల సమయంలో 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం తెలంగాణను కుదిపేసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయి పలువురు కార్మికులు ...

శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్‌లో ఘోర ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్‌లో ఘోర ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగంలో శనివారం జరిగిన ప్రమాదం నాగర్‌ కర్నూల్ జిల్లా దోమలపెంట ప్రాంతాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. టన్నెల్ పైభాగం అకస్మాత్తుగా కుంగిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటన ...

భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని చిత‌క‌బాదిన భార్య‌

భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని చిత‌క‌బాదిన భార్య‌

జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జనకిరామ్ వివాదంలో చిక్కుకున్నారు. తనకంటే 20 ఏళ్లు చిన్నవయస్సున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయనను భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇటీవల ...

ప్ర‌భుత్వ అధికారులపై మధుయాష్కీ సంచలన ఆరోపణలు

ప్ర‌భుత్వ అధికారులపై మధుయాష్కీ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో కీలకంగా ఉన్న అధికారులు ఇప్పటికీ కొనసాగుతూ, ప్రతిపక్ష పార్టీలతో ...

చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం

చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం

సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ...

కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై హైకోర్టులో పిటిషన్

కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ సభ్యుడు విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ...